Gold Card: ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’కు విపరీతమైన డిమాండ్...! 21 d ago

featured-image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన ‘గోల్డ్ కార్డ్’కు విశేష స్పందన లభించింది. ఒక్క రోజులోనే 1,000 కార్డులు అమ్ముడై, 5 బిలియన్ డాలర్లు సమీకరించినట్లు వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ తెలిపారు. ఒక్కో కార్డు ధర 50 లక్షల డాలర్లు కాగా, లక్ష్యం 10 లక్షల కార్డులు విక్రయించి 5 ట్రిలియన్ డాలర్లు సేకరించడం. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD